
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ తన కొత్త బ్రాండ్ గుర్తింపు 'Tata.cars'ను గురువారం ఆవిష్కరించింది.
యువతను ఆకర్షించే లక్ష్యంతో ఈ కొత్త బ్రాండ్ పేరును సంస్థ ప్రవేశపెట్టింది.
కార్ల కొనుగోలుదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ మార్పు చేసినట్లు సంస్థ తెలిపింది.