
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట్లాంటిక్ మహాసముద్రం పేరును మార్చాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్‌లను కోరారు.
మహాసముద్రాలు అనేక దేశాలను కవర్ చేస్తూ అంతర్జాతీయంగా విస్తరించి ఉంటాయని చెప్పి సుందర్ పిచాయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు లేక్ ఒంటారియో పేర్లను మార్చాలని ట్రంప్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.