
అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగనున్న టీ20 సిరీస్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టులో బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యారు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ సిరీస్లో ఆటగాళ్ల ఫిట్నెస్ను బట్టి తుది జట్టును నిర్ణయించనున్నారు.