Health & Environment
శరీర శక్తిని, మెదడును చురుగ్గా ఉంచే విటమిన్ బి12 ఆహారాలు

శరీర శక్తిని, మెదడును చురుగ్గా ఉంచే విటమిన్ బి12 ఆహారాలు

telugu.samayam50m
THE BRIEF
1

శరీరానికి శక్తిని అందించడంతో పాటు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది.

2

కోడిగుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్, కొవ్వు చేపలు, చికెన్‌లో విటమిన్ బి12 మెండుగా లభిస్తుంది.

3

అలాగే యోగర్ట్, మజ్జిగ మరియు న్యూట్రిషనల్ ఈస్ట్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, చురుకుదనం పెరుగుతాయి.