
అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వ నియంత్రణలో భాగంగా ట్రంప్ యంత్రాంగం పాస్‌పోర్ట్ నిబంధనలను కఠినతరం చేస్తోంది.
పిల్లల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమిగ్రేషన్ స్టేటస్‌ను నిరూపించుకోవాలని కొత్త నిబంధన తీసుకురానున్నారు.
ఈ మార్పుల ద్వారా అమెరికాలో పౌరసత్వ వివరాల ధ్రువీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.