దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాల్లో కదలాడుతూ ట్రేడవుతున్నాయి.
ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 23,409 వద్దకు చేరింది.
సెన్సెక్స్ సైతం 255 పాయింట్లు పుంజుకుని 74,792 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది.