Education
యూపీఎస్సీలో విఫలమైనా జీవితంలో రాణించిన శృతి శ్రీవాస్తవ

యూపీఎస్సీలో విఫలమైనా జీవితంలో రాణించిన శృతి శ్రీవాస్తవ

Eenadu4h
THE BRIEF
1

సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఆరుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాసిన శృతి శ్రీవాస్తవ, నాలుగు సార్లు ప్రిలిమ్స్ దాటారు.

2

చివరి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి బాగా రాసినప్పటికీ తుది జాబితాలో పేరు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

3

అయినప్పటికీ సివిల్స్ విజయమే సర్వస్వం కాదని భావించి, పట్టుదలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.