Sports
ఐర్లాండ్‌పై నమీబియా క్రికెట్ జట్టు చారిత్రక విజయం

ఐర్లాండ్‌పై నమీబియా క్రికెట్ జట్టు చారిత్రక విజయం

Sakshi2h
THE BRIEF
1

ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్టుపై నమీబియా క్రికెట్‌ జట్టు తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

2

ఐర్లాండ్‌తో విండ్‌హాక్‌ వేదికగా జరిగిన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ జట్టును నమీబియా బౌలర్లు 33.1 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ చేశారు.

3

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా 21.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి, సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది.