తిరుపతిలో మేయర్ ఎన్నిక నామినేషన్ల సందర్భంగా నగరంలోని పలు నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా భూమనతో పాటు వైకాపా నేతలు హల్చల్ చేశారు.
వైకాపా నేతల ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.