
జర్మనీ విలాసకార్ల సంస్థ బీఎండబ్ల్యూ కొత్త 7 సిరీస్ కార్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ కొత్త శ్రేణిలో ఫ్లాగ్షిప్ సెడాన్ పెట్రోల్ మోడల్ అందుబాటులో ఉంది.
దీంతో పాటు పూర్తి విద్యుత్తు మోడల్ బీఎండబ్ల్యూ ఐ7 ఎం70 కారును కూడా కంపెనీ ఆవిష్కరించింది.