Economy
భారత్‌లో కొత్త 7 సిరీస్ కార్లను ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ

భారత్‌లో కొత్త 7 సిరీస్ కార్లను ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ

Eenadu54m
THE BRIEF
1

జర్మనీ విలాసకార్ల సంస్థ బీఎండబ్ల్యూ కొత్త 7 సిరీస్‌ కార్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.

2

ఈ కొత్త శ్రేణిలో ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌ పెట్రోల్ మోడల్ అందుబాటులో ఉంది.

3

దీంతో పాటు పూర్తి విద్యుత్తు మోడల్‌ బీఎండబ్ల్యూ ఐ7 ఎం70 కారును కూడా కంపెనీ ఆవిష్కరించింది.