
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ నవంబర్ 10న గ్రీస్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై అనిరుధ్ లేదా కావ్య మారన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
గతంలో కూడా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.