
సినీ నటుడు నరేష్ తన రాజకీయ ప్రస్థానంపై కొన్ని చేదు అనుభవాలను మీడియా ముందు పంచుకున్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించిన కారణంగా తాను సుమారు 15 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
రాజకీయాల వల్ల తాను సంపాదించుకున్న సొంత ఆస్తులు, కోట్లు పోగొట్టుకున్నానని ఆయన వెల్లడించారు.