దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగడం మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది.