
భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా సరికొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది.
చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసా కలిగిన భారతీయులు అర్జెంటీనా వీసా లేకుండానే 90 రోజుల వరకు పర్యటించవచ్చని రాయబారి తెలిపారు.
భారతీయ పౌరుల కోసం ఐదేళ్ల కాలపరిమితితో కూడిన వ్యాపార వీసాను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.