Health & Environment

H1N1 స్వైన్ ఫ్లూ: కేంద్రం కీలక మార్గదర్శకాలు

Disha daily59m
THE BRIEF
1

దేశవ్యాప్తంగా పెరుగుతున్న H1N1 స్వైన్ ఫ్లూ కేసుల నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

2

ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

3

జ్వరం, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.