
తమ దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పాకిస్థాన్ ఆరోపణలను తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు.
పాకిస్థాన్ తన సొంత భద్రతా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఆఫ్ఘన్‌పై నిందలు వేస్తోందని తాలిబన్లు ఆరోపించారు.
పాకిస్థానే ఐసిస్ మరియు ఆఫ్ఘన్ వ్యతిరేక గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తోందని తాలిబన్ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.