International
ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసిన సోమాలియా సముద్రపు దొంగలు

ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసిన సోమాలియా సముద్రపు దొంగలు

Eenadu1h
THE BRIEF
1

ఇరాన్‌కు చెందిన ‘అజిని’ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు.

2

ఈ ఘటన ఈశాన్య సోమాలియా తీరంలో గురువారం చోటుచేసుకుంది.

3

బందర్‌ బేలా, హఫూన్‌ తీర ప్రాంత పట్టణాల మధ్య ఈ హైజాకింగ్ జరిగింది.