
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల తదితరులకు అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డులను ప్రదానం చేయడం ఇదే తొలిసారి.
ఈ సమిట్ ద్వారా అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని నిలబెట్టడంతో పాటు పరిశోధనలను వేగవంతం చేయడమే ప్రధాన ఉద్దేశం.