విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద విధుల్లో ఉన్న సీఐ అహ్మద్ అలీ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు.
చికిత్స అందేలోపే ఆయన మృతి చెందడంతో స్థానిక పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.