చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు.
ఈ కీలక మార్పు వెనుక ఎంఎస్ ధోనీ మాస్టర్ మైండ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ధోనీ స్వయంగా చక్రం తిప్పినప్పటికీ జహీర్ ఖాన్ను ఒప్పించడం కష్టమైందని సమాచారం.