ఇరు దేశాల మధ్య అధికారిక వాణిజ్య సంబంధాలు లేనప్పటికీ, పాకిస్థాన్ మార్కెట్లో భారతీయ వస్తువుల దిగుమతి పెరుగుతోంది.
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పాకిస్థాన్ భారత్ నుంచి సుమారు 61.74 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
దుబాయ్, సింగపూర్ వంటి మూడో దేశాల ద్వారా జరిగే 'గ్రే-జోన్ స్ట్రాటజీ' ద్వారా ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.