
అమెరికా దిగ్గజ సంస్థ మెటా భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు చిరంతన్ దేశాయ్‌ను కీలక పదవికి ఎంపిక చేసింది.
ఆయన్ను సంస్థ చీఫ్ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఆఫీసర్‌గా నియమించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ నియామకంతో అమెరికా దిగ్గజ సంస్థల్లో మరో భారతీయుడికి ప్రముఖ స్థానం దక్కింది.