Sports
మహమ్మద్ షమీ రాజకీయ ప్రవేశంపై చర్చ

మహమ్మద్ షమీ రాజకీయ ప్రవేశంపై చర్చ

Eenadu51m
THE BRIEF
1

టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకుంటారా లేదా అనేదానిపై చర్చ కొనసాగుతోంది.

2

ఈ సమయంలో మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

3

షమీ ఆ పార్టీ చీఫ్‌తో భేటీ అయినట్లు వస్తున్న వార్తలు రాజకీయ ప్రవేశంపై కొత్త ఊహాగానాలకు తావిచ్చాయి.