Economy
విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద కుప్పగా పడి ఉన్న కరెన్సీ నోట్లు

విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద కుప్పగా పడి ఉన్న కరెన్సీ నోట్లు

Eenadu14h
THE BRIEF
1

విశాఖపట్నం నగరంలోని సెంట్రల్ పార్క్ ఎదురుగా పెద్ద మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది.

2

సెంట్రల్ పార్క్ వద్ద వాకింగ్ చేసేందుకు వచ్చిన వాకర్స్ ఈ చినిగిపోయిన కరెన్సీ నోట్లను గుర్తించారు.

3

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.