
2026 టీ20 ప్రపంచకప్ విజేత, భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది.
ప్రపంచకప్ టోర్నీలో పవర్ ప్లేలో మెరుపు బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తాయి.
అభిషేక్ శర్మ తన దూకుడు బ్యాటింగ్‌తో భారత టీ20 జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా గుర్తింపు పొందారు.