గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570గా ఉంది.
వెండి ధరలు కూడా కిలోకు వంద రూపాయలు తగ్గి రూ.2,49,900కు చేరాయి.