
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రాన్ని సన్ పిక్చర్స్ 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తోంది.
మొదటి భాగం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో, రెండో భాగం ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో సాగుతుందని, ఇందులో దీపికా పదుకోణ్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక పవర్ఫుల్ క్యామియో పాత్రలో కనిపించనున్నారని, ఈ ఏడాది చివరకల్లా షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.