ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా నుంచి తాజాగా 'గడప' సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన పాట సోషల్ మీడియాలో విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా డిసెంబరు 11న థియేటర్లలో విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.