Education
వీడియోలో మతపరమైన పదాల వాడకం.. మహిళా ఐపీఎస్ అధికారి బదిలీ

వీడియోలో మతపరమైన పదాల వాడకం.. మహిళా ఐపీఎస్ అధికారి బదిలీ

AP7AM52m
THE BRIEF
1

పశ్చిమ బెంగాల్‌లో ఖరగ్‌పూర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బుష్రా బానోను ప్రభుత్వం బదిలీ చేసింది.

2

యూపీఎస్సీ అభ్యర్థులకు స్ఫూర్తినిచ్చేలా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో మతపరమైన పదాలను ఉపయోగించడం వివాదానికి దారితీసింది.

3

ఈ వ్యవహారంపై హిందూ లీగల్ ఫండ్ సంస్థ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేయగా, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.