Entertainment
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'

ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'

Sakshi1h
THE BRIEF
1

శ్రీవిష్ణు హీరోగా, మహిమా నంబియార్ హీరోయిన్‌గా నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

2

ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

3

అలాగే 'మీర్జాపూర్' ఫ్రాంచైజీ నుంచి వచ్చిన కొత్త సినిమా కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది.