
తమిళ నటుడు సూరి కమెడియన్గా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ, 'విడుదలై' సినిమాతో సీరియస్ నటుడిగా గుర్తింపు పొందారు.
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తన కెరీర్ను పూర్తిగా మార్చేసిందని సూరి తెలిపారు.
ఈ నెల 10న విడుదలైన ఆయన తాజా చిత్రం 'మండాడి' బాక్సాఫీస్ వద్ద రూ. 65 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.