
తన భార్య జ్యోతిక తనపై ఉంచిన నమ్మకంతోనే 'కరుప్పు' సినిమా కోసం భారీ రుణం తీసుకునే సాహసం చేశానని సూర్య తెలిపారు.
జ్యోతిక ధైర్యమే తనను ఈ ప్రాజెక్టులో నిలబెట్టిందని ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఈ సినిమా సూర్య కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.