
ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ, భారీ ప్రాణనష్టం జరిగితే మృతదేహాలను ఖననం చేసేందుకు అమెరికా సైన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
1950-53 కొరియా యుద్ధం తర్వాత ఈ స్థాయిలో సామూహిక సమాధుల కసరత్తు చేపట్టడం ఇదే తొలిసారి.
ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్‌లో జరిగిన ఈ శిక్షణలో భారీ యంత్రాలతో గరిష్టంగా 2,400 మంది మృతదేహాలను 24 గంటల్లో ఖననం చేసే ఏర్పాట్లను సాధన చేశారు.