
ఆదివారం జరిగిన జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య చైనాను 1-0తో ఓడించి భారత మహిళల జట్టు వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
రెండో క్వార్టర్‌లో 17వ నిమిషంలో సానికా చంద్రకాంత్ మానే చేసిన ఏకైక గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది.
ఈ విజయంతో భారత్ ఎఫ్‌ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.