
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్ పేసర్ టామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ 16వ ఓవర్ చివరి రెండు బంతులకు, 18వ ఓవర్ మొదటి బంతికి వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఎడిన్‌బర్గ్ జట్టు 189 పరుగులు చేయగా, కర్రన్ బౌలింగ్ ధాటికి బెల్‌ఫాస్ట్ 130 పరుగులకే ఆలౌటై 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.