
నీట్ ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానం నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలోకి మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ కావడం వల్ల విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ మేరకు పరీక్షా విధానాన్ని మార్చాలని నిర్ణయించారు.