విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి గెలుపొందారు.
పరిషత్ పోరులో కూటమి విజయపరంపర కొనసాగుతోంది.
ఈ స్థానంలో మాజీ మంత్రి బొత్స కుమార్తె ఓటమి చవిచూశారు.