
భారతీయ సినీ పరిశ్రమలో ఏ దర్శకుడు చేయనన్ని ప్రయోగాలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు.
దశాబ్దాల క్రితం ఆయన తెరకెక్కించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఆయన చిత్రాలలోని ప్రయోగాత్మక కథలు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.