గ్రామాల్లో జాయింట్ చెక్పవర్పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్పంచులకు కొంత ధైర్యాన్నిస్తుందని స్థానిక ప్రతినిధులు పేర్కొంటున్నారు.
అయితే ఉప సర్పంచులకు నిధుల వాడకంపై ఒక వారం రోజుల గడువు ఇవ్వడం వారిని బద్నాం చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.
గ్రామాభివృద్ధికి నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకత ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నారు.