Economy
ఎస్బీఐకి 9 ఏళ్లలో రూ. లక్ష కోట్ల నష్టం

ఎస్బీఐకి 9 ఏళ్లలో రూ. లక్ష కోట్ల నష్టం

v6velugu1h
THE BRIEF
1

గత తొమ్మిదేళ్లలో ఎన్సీఎల్టీ ద్వారా పరిష్కారమైన లోన్ల కేసుల్లో ఎస్బీఐకి రూ. 1,00,168 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.

2

బ్యాంకు 309 లోన్ ఖాతాలను ట్రిబ్యునల్‌కు పంపగా, రూ. 1,49,895 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ. 49,727 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి.

3

రూ. 100 కోట్లకు పైగా బాకీ ఉన్న పెద్ద రుణగ్రహీతల నుంచి రూ. 1,51,857 కోట్లను బ్యాంకు రైటాఫ్ చేసింది.