Sports
స్పెయిన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం.. గోల్‌కీపర్‌ను ఢీకొట్టి ఆటగాడు మృతి

స్పెయిన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం.. గోల్‌కీపర్‌ను ఢీకొట్టి ఆటగాడు మృతి

Eenadu1h
THE BRIEF
1

స్పెయిన్‌లోని ఒక ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

2

మైదానంలో గోల్‌కీపర్‌ను బలంగా ఢీకొనడంతో ఓ ఫుట్‌బాలర్ అక్కడికక్కడే కుప్పకూలాడు.

3

తీవ్ర గాయాలపాలైన 30 ఏళ్ల ఆ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు.