
బాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'హనుమాన్ అంశ్' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకున్నారు.
సెప్టెంబర్ 15న తెలుగు టీజర్ విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడటంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.
కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, సెప్టెంబర్ 18న జరగాల్సిన తెలుగు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.