మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) టీ20 టోర్నీ తొలి సీజన్ ఘనంగా ప్రారంభమైంది.
మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఈ టోర్నీ ప్రారంభమయింది.
అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు ఈ టోర్నీని ఘనంగా ఆరంభించింది.