
హీరో విజయ్ దేవరకొండ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
కొందరు కావాలనే ఫేక్ అకౌంట్లు సృష్టించి తన సినిమాలను దెబ్బతీసేందుకు వ్యవస్థీకృత దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆయన తాజా చిత్రం 'రణబాలి' అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.