
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో యాన్సెన్ సోదరులు తొలిసారి బరిలోకి దిగారు.
మార్కో, డువాన్ యాన్సెన్ రూపంలో సౌతాఫ్రికా తరఫున ఏకకాలంలో ఆడిన 9వ సోదరుల జోడీగా వీరు నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్లో గతంలోనూ పలు దేశాల తరఫున ఇలా సోదరులు కలిసి ఆడిన చరిత్ర ఉంది.