
యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంపై చిత్రబృందం స్పందించింది.
సినిమా ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, ప్రేక్షకుల తీర్పునే గౌరవించాలని యశ్ తనతో అన్నట్లు డబ్బింగ్ సూపర్వైజర్ జయ్‌దేవ్ మోహన్ తెలిపారు.
సినిమా కథలో నాలుగేళ్ల కాలంలో పలు మార్పులు జరిగాయని, ప్రేక్షకుల నిర్ణయమే అంతిమమని జయ్‌దేవ్ పేర్కొన్నారు.