Technology
మొబైల్ కనెక్టివిటీ సుపరిపాలనకు కీలక సాధనంగా మారింది: ప్రధాని మోదీ

మొబైల్ కనెక్టివిటీ సుపరిపాలనకు కీలక సాధనంగా మారింది: ప్రధాని మోదీ

AP7AM2h
THE BRIEF
1

భారత టెలికాం రంగం కేవలం నెట్‌వర్క్‌లకే పరిమితం కాకుండా సుపరిపాలనకు ఒక కీలక శక్తిగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

2

దిల్లీలో ప్రారంభమైన 10వ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

3

గత దశాబ్ద కాలంలో మొబైల్ ఇంటర్నెట్ వేగం 10 రెట్లు పెరిగిందని వివరించారు.