
ఆర్థిక నిల్వలను బలపరచుకోవడంలో భాగంగా చైనా కేంద్ర బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 2026 సెప్టెంబర్లో 23 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
సెప్టెంబర్ 2023 తర్వాత ఒక నెలలో చైనా కొనుగోలు చేసిన అత్యధిక బంగారం ఇదే కాగా, వరుసగా 23 నెలల నుంచి భారీగా కొనుగోళ్లు చేస్తోంది.
ప్రస్తుతం చైనా వద్ద మొత్తం 2,410 టన్నుల బంగారం ఉండగా, ఇదే వేగంతో కొనుగోళ్లు కొనసాగిస్తే ఫ్రాన్స్, ఇటలీలను వెనక్కి నెట్టే అవకాశం ఉంది.