ఉదయం పూట నడుము పట్టేయడం, మెడ బిగుతుగా ఉండటం, కాసేపు కూర్చుంటే నడుము నొప్పి రావడం ఎముకల బలహీనతకు సంకేతాలు.
వయసు పెరుగుతున్న కొద్దీ 30-40 ఏళ్ల తర్వాత 1-2 ఇంచులు ఎత్తు తగ్గడం, గోళ్లు పెలుసుబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సమస్యలను నివారించడానికి 35-40 ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా కాల్షియం, విటమిన్ డి, బీఎండీ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.